ETV Bharat / state

రైతు పొలంలో ఎర్రచందనం చెట్లు చోరీ - theft

ఓ రైతు పొలంలోని ఎర్ర చందనం చెట్లను దుండగులు రాత్రికి రాత్రే దొంగిలించారు. రంపంతో కోసేసి 4 చెట్లను ఎత్తుకెళ్లారు.

ఎర్రచందనం
author img

By

Published : Jun 14, 2019, 5:55 PM IST

ఎర్రచందనం చెట్ల చోరీ

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని కంది కొండారెడ్డి అనే రైతు పొలంలో ఎర్రచందనం చెట్లను దుండగులు దొంగిలించారు. తనకున్న రెండు ఎకరాల పొలం గట్లపై 25 సంవత్సరాల క్రితం రైతు 10 ఎర్ర చందనం మొక్కలు నాటారు. ప్రస్తుతం వీటిలో ఆరు పెద్ద మానులుగా మారాయి. విలువైన సంపద అయినందున గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే వీటిని దొంగిలించారు. రంపంతో కోసుకుని నాలుగు చెట్లను దొంగిలించి.. ఒక చెట్టును అక్కడే వదిలి వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని ఇలా దొంగలపాలవుతాయని అనుకోలేదని రైతు కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై స్థానిక పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Intro:AP_RJY_86_14_Gamjaye_Pattiveth_AV_C15

ETV Bharath: K V V Satyanarayana(RJY CITY)

Note:వాట్సప్ లో 9912547368 లో వచ్చినా విజువల్స్ ను వాడుకోగలరు.

( ) తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం శ్రీరాంపురం గ్రామంలో ఆరు కేజీల గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకున్నారు. అరకు నుండి గంజాయి తెచ్చి కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆకస్మిక తనిఖీ చేయగా మాదారపు సూరిబాబు అనే వ్యక్తి ఇంట్లో ఆరు కేజీల గంజాయిని రాజానగరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు సూరిబాబు కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు .

Body:AP_RJY_86_14_Gamjaye_Pattiveth_AV_C15

Conclusion:AP_RJY_86_14_Gamjaye_Pattiveth_AV_C15

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.