ETV Bharat / state

పెరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ తరలింపు...! - రేషన్ బియ్యం

మెన్న విశాఖపట్నం ..నిన్న కర్నూలు ..నేడు ప్రకాశం .... ! రేషన్ బియ్యం అక్రమ రవాణాల వరుస క్రమం ఇది... వీటిని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతుంది.. ఇదేమైనా చిన్నవిషయమా...? పేదోడికి ప్రభుత్వం అందించే సాయం ..మరెందుకు ఇలా అక్రమ దారి పడుతుంది..

రేషన్ బియ్యం తరలింపు
author img

By

Published : Jul 10, 2019, 10:41 AM IST

ప్రకాశం జిల్లా సంజీరావుపేట సమీపంలో 750 కేజీల రేషన్ బియ్యం తరలిస్తుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఖాన్ పట్టుకొని స్టేషన్​కి తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు... రోజూ ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది.. దీన్ని ఆయా శాఖా అధికారులు పట్టించుకోవడం లేదా... ? లేక ప్రభుత్వం చొరవచూపడం లేదా..? ఇవన్నీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలే... అక్రమార్కుల లాభాలకు అడ్డుకట్టవేసి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చూడండి :చీరాలలో రావణపాలన అంతమైంది: కరణం బలరాం

Intro:ap_knl_12_09_corrent_prablams_avbb_ap10056
కర్నూల్ నగరంలోని సంపత్ నగర్ లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు విద్యుత్ భవన్ ముందు ఆందోళన చేశారు. తమ కాలనీ లో హై టెన్షన్ తీగలు కిందకు ఉన్నందున తరచు గాలి విచినప్పుడు షాక్ సర్కూట్ తో షాప్స్ మరియు ఇండ్లలో ఉన్న కంప్యూటర్లు, ఫ్రీజ్లు, విద్యుత్ తీగలు కాలిపోయాన్నాయన్నారు. దాదాపు 50 ఇండ్లకు ఈ సమస్య ఉందని.... విద్యుత్ పరికారాలు కలిపోయినపుడల్లా వేలల్లోడబ్బు ఖర్చు అవుతుంది అని సమస్య ను వెంటనే పరిష్కరించాలని వారు విద్యుత్ అధికారులను కోరారు.
బైట్... సంపత్ నగర్ వాసులు.

Body:ap_knl_12_09_corrent_prablams_avbb_ap10056

Conclusion:ap_knl_12_09_corrent_prablams_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.