.
యర్రగొండపాలెంలో రెండో విడత రేషన్ పంపిణీ - యర్రగొండపాలెంలో రెండో విడత రేషన్ పంపిణీ
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం రెండో విడత రేషన్ పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రేషన్ సరకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. చౌకధరల దుకాణాల వద్ద టెంట్లు వేశారు. భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.
యర్రగొండపాలెంలో రెండో విడత రేషన్ పంపిణీ
.