దేశవాళీ క్రికెట్లో ఎన్నో ప్రతిష్ఠాత్మక మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని శర్మ కళాశాల క్రీడా మైదానం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ ఈ నెల 17 నుంచి 20 వరకు రంజీ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో ఆంధ్ర క్రికెట్ జట్టు దిల్లీతో తలపడనుంది. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ జట్టు మైదానానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: