ETV Bharat / state

లంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు - prakasham district latest acb news

ఓ ధృవీకరణ విషయంలో లంచాన్ని కోరిన హెడ్ కానిస్టేబుల్.. అవినీతి నిరోధక శాఖ సిబ్బందికి చిక్కారు.

PS headconstable Veeraraju was caught by acb in Prakasam district.
ప్రకాశం జిల్లా మద్దిపాడు హెడ్‌కానిస్టేబుల్‌...అ.ని.శాకు చిక్కాడు
author img

By

Published : Dec 17, 2019, 10:36 PM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు హెడ్‌కానిస్టేబుల్‌...అ.ని.శాకు చిక్కాడు

లారీ ప్రమాదానికి సంబంధించి బీమా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ.. ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్.... అనిశాకు పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో వీర్రాజు.... హెడ్ కానిస్టేబుల్, రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయవాడకు చెందిన ఓ లారీ గత ఆదివారం మద్దిపాడు మండలంలో ప్రమాదానికి గురయ్యింది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. లారీ యజమాని బీమా కోసం ప్రమాదంపై ధ్రువీకరణ పత్రం అడగ్గా.... 5 వేలు లంచం ఇస్తే పత్రం ఇస్తానని వీర్రాజు తెలిపాడు. లారీ డ్రైవర్ అనిశా అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇవాళ హెడ్‌ కానిస్టేబుల్ వీర్రాజు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.

ఇవీ చూడండి

ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతోన్న ఇద్దరి అరెస్టు

Intro:AP_ONG_16_91_POLICE_STATION_PY_ACB_DADULU_AV_C10_AP10137

సంతనూతలపాడు...
కంట్రిబ్యూటర్ sunil...
7093981622..
ఏసీబీ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ పట్టివేత

లారీ ప్రమాదంలో ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వద్ద లంచం అడిగి తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు పై కేసు నమోదు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం లోని మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ,.రైటర్ వీర్రాజు ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన లారీ గత ఆదివారం మద్దిపాడు మండలం లో ప్రమాదానికి గురైంది దాని పై పోలీసులు విచారణ జరుపుతున్నారు సోమవారం లారీ ఇన్సూరెన్స్ కొరకు ఈ ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరణ పత్రం అడగగా 5 వేలు లంచం ఇస్తే పత్రం ఇస్తానని వారితో వీర్రాజు తెలిపాడు . లారీ డ్రైవర్ ఏసీబీ అధికారులు కలిసి జరిగిన విషయాన్ని వారితో తెలిపారు ఏసీబీ అధికారులు లారీ సంబంధించిన వ్యక్తులు ప్లాన్ ప్రకారం హెడ్ కానిస్టేబుల్ వీర్రాజు కు లంచం ఇచ్చి అదే సమయంలో పట్టుకున్నారు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నెల్లూరు కోర్టుకు హాజరు పరుస్తామని తెలియజేశారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.