ETV Bharat / state

ఫలితాల లెక్కింపు దృష్ట్యా జిల్లా ఎస్పీ సమీక్ష - addanki

ప్రకాశం జిల్లా దర్శిలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్​ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు.

ఫలితాల లెక్కింపు దృష్ట్యా జిల్లా ఎస్పీ సమీక్ష
author img

By

Published : May 21, 2019, 8:15 AM IST

Updated : May 21, 2019, 9:38 AM IST

ప్రకాశం జిల్లా దర్శి సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులతో అద్దంకిలోని స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్‌ ముగిసిన తరువాత గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ అన్నారు. జిల్లాలోని గ్రామాల్లో పర్యటించి పరిస్థితులను పసిగట్టి... రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ఆరా తీసి ముందస్తు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ :

కీసర ట్లోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయి పట్టివేత

Intro:ఉపాధి పనుల్లో వివక్షత వద్దు
ఉపాధి హామీ పనుల్లో లో వివక్షత చూపవద్దంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద పల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతనదారులు సోమవారం ఆందోళనకు దిగారు గ్రామంలో జరుగుతున్న పనుల్లో ఎస్సీలకు పనులకు రావద్దంటూ బీసీలకు పని కల్పించడం పట్ల వీరంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బిసిలకు ఎస్సీలకు వేతనాల్లో ఉందంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు పనుల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వేసవిలో మజ్జిగ సరఫరా చేయడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చారు ఎంపీడీవో తిరుపతి రావు సమస్య వివరిస్తూ వినతి పత్రం అందించారు ఉపాధి హామీ ఏపీ సాగర్ కు సమస్యలు విన్నవించారు సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు

Body:palakonda

Conclusion:8008574300
Last Updated : May 21, 2019, 9:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.