అత్యవసరమైతే తప్ప ప్రజలు రహదార్లపైకి రావద్దని నింధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సి.ఐ రాంబాబు హెచ్చరించారు. గుంటూరు - ప్రకాశం జిల్లాల సరిహద్దులో 16 వ నెంబర్ జాతీయరహదారి లో వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి జిల్లాలోకి రావటానికి అనుమతిస్తున్నారు. కోల్ కత్తా నుంచి చెన్నే వెళ్లాలంటే 16 నెంబరు జాతీయరహదారిలో ప్రయాణించాలసిందే... దీంతో అత్యవర వాహనాలు, సొంత వాహనాలుతో వచ్చేవారిని సి.ఐ ఆధ్వర్యంలో ఎస్. ఐ శివకుమార్, సిబ్బంది తప్పనిసరిగా అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తూన్నారు.
ఇదీ చూడండి మాస్క్ బజార్.. చూసొద్దామా!