ETV Bharat / state

ప్రకాశం జిల్లా పోలీసుల 'స్పందన'.. ఆదర్శం: డీజీపీ - Spandana Program

ప్రకాశం జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులతో డీజీపీ గౌతం సవాంగ్ సమావేశమయ్యారు. స్పందన కార్యక్రమ నిర్వహణపై ఎస్పీని అభినందించారు. శాంతిభద్రతల దిశగా జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

డీజీపీ గౌతం సవాంగ్
author img

By

Published : Sep 5, 2019, 5:03 PM IST

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. ఉన్నత ఫలితాలు రాబడుతున్న ప్రకాశం జిల్లా పోలీసులను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. ఆ జిల్లా ఎస్పీ, పోలీసు సిబ్బందితో సమావేశంలో.. ఎస్పీకి ప్రత్యేక ప్రశంసలు అందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా బాధితులతో మాట్లాడిన డీజీపీ... జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండీ...

''6 వేల కోట్లు సరే.. మరో 25 వేల కోట్లు ఇవ్వండి''

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న దత్తి వలస గ్రామం లో ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుక జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమమునకు వైసీపీ ఎమ్మెల్యే వీడికి రాజన్నదొర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అంతేకాకుండా ఈ స్కూల్లో ముఖ్యంగా భరతమాత, మదర్ తెరిసా, లాయర్, టీచర్, డాక్టర్, చర్చ్ ఫాదర్, పంతులు, పాత్రులుగా చిన్న పిల్లలు వేసా ధారణంగా వేసి పెద్దలను కనువిందు చేశారు అదేవిధంగా1952 లో లో ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణ పని చేశారు అదేవిధంగా ఉత్తమ టీచర్ గా గుర్తింపు పొంది అతనిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేకూరాలని ఉపాధ్యాయుని కోరిక
దత్తి వలస గిరిజన గ్రామంలో ఎమ్మెల్యే పిరికి రాజన్నదొర గారితో చదువుకునే వారు కూడా ఈ పల్లెటూరు లో ఉన్నారని స్కూల్ గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చిన నా టీచర్ ఖర్చు పెట్టకముందే గ్రామంలో లో గ్రామదర్శిని లో చందాలు పోగు చేసుకొని స్కూల్కి పెయింటింగ్ లు వేయించారని టీచర్ కూడా పిల్లలకు అనుసంధానంగా ఉండే చెప్తున్నారని గ్రామస్తులు హెచ్ఎం రాధా మని మరియు టీచర్ ప్రసన్న ను సాలూరు తో సన్మానం చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అంతే విధంగా టీచర్లు ఎమ్మెల్యే రాజన్న దొర ను సన్మానం చేశారు

Body:ఫపఞఞhhkk

Conclusion:jgfg
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.