ETV Bharat / state

కేజీబీ పాఠశాలలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష - కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో  వసతలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. అధ్యాపకులతో  వివిధ అంశాలపై చర్చించారు.

కేజీబీ పాఠశాలలపై
author img

By

Published : Sep 20, 2019, 6:51 AM IST

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో బాలికలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శుభ్రత, రక్తహీనత వంటి విషయాల్లో అవగాహన పై ప్రకాశం జిల్లా కలక్టర్‌ పోల భాస్కర్‌ ఒంగోలులో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బేస్తవారిపేట, హెచ్.ఎం.పాడు, కెకె మిల్లి కేజీబీవీల్లో ఈ ఏడాది ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే అడ్మిషన్‌ పొందారని, అర్హులైన విద్యార్థులను ప్రభుత్వ నిబంధనల మేరకు అడ్మిషన్లు పొందే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలలల్లో అధ్యాపకులు కొరత ఉందని , అందువల్ల గెస్ట్ లెక్చరర్లను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ వెంకటేశ్వరరావు, డీఈవో సుబ్బారావులు పాల్గొన్నారు.

కేజీబీ పాఠశాలలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష

ఇదీ చూడండి

తొమ్మిదేళ్ల కుర్రాడు..ఆర్చరీలో ఆరితేరాడు !

Intro:AP_VJA_41_31_DURGA_DEVI_JALABISHEKAM_AV_AP10046...కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద వీదధీలొ కొలువై ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయ పదముడొవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి ఐదువందల మంది మహిళలు పెద్ద కాలువ నుండి బిందేలతొ జలాలు తిసుకొచ్చి అమ్మవారికి వేదమంత్రాలతొ జలాభిషేకం చేసేరు...Body:సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్...9394450288Conclusion:గుడివాడ లొ విజయదుర్గ అమ్మవారికి జలాభిషేకం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.