ETV Bharat / state

వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన భాజపా - corona cases in prakasam dst

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్యులకు భాజపా మైనార్టీ సెల్ తరుపున పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కొవిడ్ నియంత్రణలో వీరు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.

ppe kits distributes by bjp leaders in prakasam dst ongole

author img

By

Published : Jul 8, 2020, 11:11 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో భాజపా మైనార్టీ సెల్ తరుపున వైద్యులను సత్కరించారు. కొవిడ్ సేవల్లో ఉన్న వైద్యులందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో అనేకచోట్ల కరోనా వ్యాధి సోకి మరణిస్తున్న డాక్టర్లు దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. వీరిసేవ వెలకట్టలేనిదని భాజపా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లాబాషా కొనియాడారు.

ఇదీ చూడండి

నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.