ఇవీ చదవండి..
అభివృద్ధిని చూడండి.. ఓటు వేయండి: పోతుల - కందుకూరు
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని ప్రకాశం జిల్లా కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోతుల రామారావు ఎన్నికల ప్రచారం
తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలని ప్రకాశం జిల్లా కందుకూరు అభ్యర్థి పోతుల రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే సమస్యలుపరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి..
Intro:గుంటూరు నగరంలోని డొంకరోడ్డు ప్రాంతంలో 1.15 కోట్ల నగదును ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందం పట్టుకుంది. ఎటిఎం లో నగదు పెట్టి మరో ఎటిఎం కి వెళ్తున్న క్రమంలో బృంద సభ్యులు పట్టుకున్నారు. అరండల్ పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. నగదు ఎక్కడిది.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశంలపై విచారిస్తున్నట్లు బృంద సభ్యులు తెలిపారు.
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no: 765
భాస్కరరావు
80085 74897
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no: 765
భాస్కరరావు
80085 74897