ETV Bharat / state

ఆర్టీసీ బస్సులో మూర్చ వ్యాధితో వ్యక్తి మృతి - addanki latest news

అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులోనే మృతి చెందాడు. ప్రకాశం జిల్లా అద్దంకి బస్టాండ్​లో ఘటన జరిగింది.

person died in rtc bus
బస్సులో మృతి చెందిన వ్యక్తి (అంతరచిత్రంలో
author img

By

Published : Nov 7, 2020, 1:49 PM IST

బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి చెందాడు. మూర్చ వ్యాధి రావడంతో బస్సులోనే మరణించినట్లు బస్సు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబుగా గుర్తించారు. పంచనామా కోసం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'జగన్ చొరవతో 16 నెలల్లోనే 16 వైద్య కళాశాలలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.