ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని పవన్ అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని కొర్రపొలు గ్రామానికి చెందిన పవన్.. పని నిమిత్తం దోర్నాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలోని 55 ఆస్పత్రులకు రూ.4 కోట్ల జరిమానా: కలెక్టర్
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి - దోర్నాల తాజావార్తలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాద స్థలం