ETV Bharat / state

వ్యక్తి అనుమానాస్పద మృతి.. కొనసాగుతున్న విచారణ - పాలేరు

గ్రామంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించిన పోలీసులు జాగిలాలతో విచారణ ప్రారంభించారు. హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి మృతదేహం లభ్యం.. జాగిలాలతో పోలీసుల దర్యాప్తు
author img

By

Published : Jul 22, 2019, 3:45 PM IST

వ్యక్తి మృతదేహం లభ్యం.. జాగిలాలతో పోలీసుల దర్యాప్తు

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పాలేరులో వంతెన కింద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని కనిగిరి మండలం లింగారెడ్డిపల్లెకి చెందిన పత్తి ప్రసాద్​గా పోలీసులు గుర్తించారు. అతని ఒంటిపై గాయాలుండడం, పక్కనే ఉన్న బండరాళ్లకి రక్తం అంటుకుని ఉండటంతో.. హత్యకు గురయ్యాడా అనే అనుమానంతో జాగిలాల సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇదే గ్రామంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెండు రోజుల వ్యవధిలో రెండు మరణాలు జరగడం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది.

ఇవీ చదవండి..

తరగతిలోనే విద్యార్థిని మృతి.. బోరుమన్న కళాశాల

Intro:ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కి పంపగలరు
రిపోర్టర్ :కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా: అనంతపురం
మొబైల్ నం :7032975449
Ap_Atp_46_22_Apurva_Kalayaka_AV_AP10004Body:అనంతపురం జిల్లా గాండ్లపెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అపూర్వ కలయిక కు వేదిక అయింది. ఈ పాఠశాలలో 1972_ 73
మధ్య పదో తరగతి పూర్తిచేసుకున్న పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. 47 సంవత్సరాల తరువాత తమకు అక్షరజ్ఞానం పంచిన దేవాలయంలో పూర్వ విద్యార్థులు ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు.
పాఠాలు నేర్పిన గురువులను, కలసి చదువుకున్న మిత్రులను గుర్తు చేసుకున్నారు.
అందరూ కలిసి పాఠశాలలో ఆవరణలో భోజనాలు చేసి రోజంతా ఉల్లాసంగా గడిపారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.