ETV Bharat / state

"ఓపెన్ టెన్త్, ఇంటర్"​లో చూచిరాతలకు చెక్

"ఈటీవీ భారత్" అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. 'ఓపెన్ టెన్త్, ఇంటర్​లో... చూచిరాతలు' కథనంతో యంత్రాంగం కదిలింది. గిద్దలూరు కేంద్రంలో పరీక్ష పకడ్బందీగా జరిగింది. గెజిటెడ్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగింది. ఆరుగురిని డిబార్ చేసిన అధికారులు... ఓ ఇన్విజిలేటర్​ను విధుల నుంచి తప్పించారు.

author img

By

Published : May 8, 2019, 5:37 PM IST

"ఓపెన్ టెన్త్, ఇంటర్"​లో చూచిరాతలకు చెక్

ఒంగోలు జిల్లాలోని గిద్దలూరులో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కొందరి అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. ఒక్కో పరీక్షకు ఒక్కో రేటు చొప్పున బేరసారాలు జరిగేవి! ఈ తరుణంలో "ఈటీవీ భారత్- ఈటీవీ"ల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్​లో... చూచిరాతలు' పేరుతో ప్రత్యేక కథనం వచ్చింది. దీంతో అధికారులు స్పందించారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో కేటాయించారు. డిపార్టమెంటల్ అధికారిని గెజిటెడ్ స్థాయిలో నియమించారు. మాస్ కాపీయింగ్​కు పాల్పడుతున్న ఆరుగురిని డిబార్ చేశారు. ఓ గదిలో నలుగురు విద్యార్థులు మాస్ కాపీయింగ్​కు పాల్పడుతుంటే... ఇన్విజిలేటర్ చూసీచూడనట్టు వ్యవహరించారు. దీంతో ఆ నలుగురు విద్యార్థులను డిబార్ చేసి, ఆ ఇన్విజిలేటర్​ను విధుల నుంచి తొలగించారు. ఒక్కరోజు పకడ్బందీగా పరీక్షలు జరిగితేనే ఆరుగురు డిబార్ అయ్యారంటే... గత మూడు రోజులుగా పరీక్షలు ఎలా సాగాయో.!? ఇట్టే అర్థమవుతోంది.

ఇదీ చదవండి

అనుమానిత ఉగ్రవాది కోసం ముమ్మర గాలింపు

Intro:AP_ONG_21_08__ELECTIONS COUNTING MEETING _AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO --- 9100075307
ప్రకాశం జిల్లా , గిద్దలూరు పట్టణంలోని ,మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో , శాసనసభ ,పార్లమెంటు ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు ,కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లు పాల్గొన్నారు. అభ్యర్థులు ఏజెంట్లు వెలువరించిన సందేహాలపై రిటర్నింగ్ అధికారి గారు వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది

Body:AP_ONG_21_08__ELECTIONS COUNTING MEETING _AVB_C1

Conclusion:AP_ONG_21_08__ELECTIONS COUNTING MEETING _AVB_C1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.