ETV Bharat / state

భర్త కోసం భార్య.. తండ్రి కొరకు కూతురు ప్రచారం - election campaign

ఒంగోలులో అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు ప్రచార బరిలోకి దిగారు. ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల సతీమణి,.. ఎంపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు కూతురు ఇద్దరూ కలిసి తమ వారి తరఫున ప్రచారం చేస్తున్నారు.

ప్రచారంలో నాగ సత్యలత, సునీత
author img

By

Published : Mar 27, 2019, 9:08 PM IST

నాగ సత్యలత, సునీత ప్రచారం
ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార ముమ్మరం చేసింది. అభ్యర్థులకు సాయంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెదేపాని గెలుపించాలని కోరుతూ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ తెదేపా అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భార్య నాగ సత్యలత, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మంత్రి శిద్దా రాఘవరావు కూతురు మన్యం సునీతతో కలిసి పట్టణంలోని మిర్యాలపాలెంలో పర్యటించారు. మహిళలని, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి సైకిల్​ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Intro:ap_knl_21_27_tdp_pracharam_av_c2
యాంకర్, ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారం చేపట్టారు. పట్టణంలో సరస్వతి నగర్, సుద్దలపేట లో అయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నంద్యాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూమా తెలిపారు

Body:తెదేపా ప్రచారం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.