ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులు ఎండ, వానకు ఇబ్బంది పడకుండా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. చర్చి కూడలి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చలువ పందిరిని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ప్రారంభించారు. దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే బస్టాండ్ కూడలి వద్ద పందిరులు ఏర్పాటు చేశామని అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.
చలువ పందిళ్లు...తీర్చును వాహనదారుల ఇబ్బందులు - traffic signals
ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారుల ఇబ్బందులు తొలగించేందుకు పోలీసులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులో దాతల సాయంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
చలువ పందిళ్లు
ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులు ఎండ, వానకు ఇబ్బంది పడకుండా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. చర్చి కూడలి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చలువ పందిరిని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ప్రారంభించారు. దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే బస్టాండ్ కూడలి వద్ద పందిరులు ఏర్పాటు చేశామని అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.
Intro:రాజధాని నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కుంభకోణం చేసిందని తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజధాని శాశ్వత నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రీ టెండర్ రింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తుళ్లూరు లో రైతులతో నిర్వహించిన సమావేశంలో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ .... దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డురంగా ఉందని అన్నారు....
bite: ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
bite: ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ ఎమ్మెల్యే
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897