ETV Bharat / state

ఆ నలుగురు.. అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

మానవత్వం వెల్లివిరిసింది... గుండెపోటుతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులే ముందుకు రాలేదు. పాడె మోసేందుకు మేమున్నామంటూ... ముస్లిం యువకులు ముందుకొచ్చి అంతిమ కార్యక్రమం నిర్వహించారు.

ఆ నలుగురు వారై.. అంత్యకియలు చేసిన ముస్లిం యువకులు

author img

By

Published : Aug 11, 2020, 6:19 PM IST

Updated : Aug 11, 2020, 7:50 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు పట్టణం గన్నవరం రోడ్డులో ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కరోనా సమయం కావటంతో ఎవరూ పట్టించుకోలేదు. కడసారి చూసేందుకు కూడా బంధువులు రాలేదు. ఆ సమయంలో మజ్లిస్ పార్టీ యువకులు మీకు అండగా మేమున్నామంటూ ముందుకొచ్చారు. కుల మతాలకు అతీతంగా దహస సంస్కారాలు నిర్వహించారు. ఆ నలుగురు చేసిన ఉపకారానికి ముస్లిం యువకులకు మృతుని కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మజ్లిస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, నేతలు సనాఉల్లా బాషా, మహహ్మద్ గని, సాద్ భాయ్, ముక్తుమ్ బాషా, జాఫర్, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

ఆ నలుగురు వారై.. అంత్యక్రియలు చేసిన ముస్లిం యువకులు

ఇదీ చదవండి: 108 రాక ఆలస్యం... రోడ్డుపైనే ప్రసవం...

Last Updated : Aug 11, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.