ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిని దిశ చట్టం కింద వెంటనే శిక్షించాలని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ డిమాండ్. మూడు రోజుల క్రితం జిల్లా పరిధి ప్రాంతంలో ఆత్యాచారానికి గురైన బాధితురాలిని మందక్రిష్ణ పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు బాధితురాలి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణాలోని దిశ అత్యాచార నిందితులకు అక్కడి ప్రభుత్వం ఎంకౌంటర్ చేయగా ..దానికి సమర్థించిన సీఎం ,ఇక్కడ నిందితులను కఠినంగా శిక్షించరా! అని ప్రశ్నించారు.
ఏపీలో అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించరా!
ప్రకాశం జిల్లాలో ఆత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ పరామర్శించారు.
ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిని దిశ చట్టం కింద వెంటనే శిక్షించాలని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ డిమాండ్. మూడు రోజుల క్రితం జిల్లా పరిధి ప్రాంతంలో ఆత్యాచారానికి గురైన బాధితురాలిని మందక్రిష్ణ పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు బాధితురాలి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణాలోని దిశ అత్యాచార నిందితులకు అక్కడి ప్రభుత్వం ఎంకౌంటర్ చేయగా ..దానికి సమర్థించిన సీఎం ,ఇక్కడ నిందితులను కఠినంగా శిక్షించరా! అని ప్రశ్నించారు.
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లోని మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన కరుణాకర్ రెడ్డిని దిశ చట్టం కింద వెంటనే శిక్షించాలని ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణమాదిగ అన్నారు.త్రిపురాంతకం మండలం రాజుపాలెం లో మూడు రోజుల క్రితం మైనర్ బాలిక పై ఆత్యాచారం జరిగిన విషయం విదితమే. బాధితురాలిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలు బాధితురాలి తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణా లోని దిశ అత్యాచార నిందితులకు అక్కడి ప్రభుత్వం ఎంకౌంటర్ చేయగా దానికి సమర్ధించిన జగన్ మరి ఇక్కడ నిందితులను కఠినంగా శిక్షిస్తారా అని ప్రశ్నించారుBody:Kit nom 749Conclusion:9390663594
TAGGED:
rape news in prakasham