ETV Bharat / state

అత్యాచార బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ

తమ ప్రభుత్వం హయాంలో తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన బాధిత కుటుంబాన్ని మంత్రి సురేశ్​తో కలిసి ఆమె పరామర్శించారు.

అత్యాచార బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ
అత్యాచార బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ
author img

By

Published : Dec 15, 2019, 10:52 PM IST

అత్యాచార బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ

ప్రకాశం జిల్లాలో జరిగిన అత్యాచార ఘటన బాధిత కుటుంబాన్ని మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్​ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అమాత్యులు భరోసా ఇచ్చారు. తప్పు చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 21 రోజుల్లో నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేశ్ తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

ఇదీ చదవండి:

మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం

Intro:AP_ONG_82_15_MANTRULU_PARAAMARSHA_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: తమ ప్రభ్యత్వం లో తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం లో నిన్న జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని మంత్రి ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తప్పు చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 21 రోజుల్లో ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడి పై చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన వ్యక్తి గత సాయం కింద బాధితురాలికి 50 వేల రూపాయలు అందజేశారు. ప్రభుత్వం నుండి లక్ష ఇవ్వనున్నట్లు మంత్రి వనిత తెలిపారు. తక్షణ సాయం కింద 25 వేల రూపాయల చెక్కును అందజేశారు.

Body:మంత్రులు.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.