ప్రకాశం జిల్లా గిద్దలూరులో మెప్మా ఆధ్వర్యంలో పొదుపు గ్రూప్ మహిళలు తయారుచేసిన వస్తువులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. మెప్మా బజార్లో గ్రూప్ మహిళలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శించి వాటిని స్థానిక ప్రజలకు విక్రయించారు. ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు.
ఇదీ చదవండి