ETV Bharat / state

యర్రగొండపాలెంలో ఇంటింటికీ మాస్కుల పంపిణీ

author img

By

Published : May 2, 2020, 11:58 AM IST

యర్రగొండపాలెంలో గ్రామ, వార్డు వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లకు తిరిగి మాస్కులను పంపిణీ చేశారు.

masks distributing by gram ward volunteers in yerragondapalem
ఇంటింటికి మాస్కులు పంచుతున్న వాలంటీర్లు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మాస్కుల పంపిణీ మొదలైంది. సంబంధిత గ్రామ, వార్డు వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లకు తిరిగి ప్రభుత్వ మాస్కులను అందించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక్కొక్కరికి 3 చొప్పున అందజేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి మూడు మాస్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.