ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి...రహదారిపై బంధువుల ఆందోళన

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో చోటుచేసుకుంది. మృతికి రహదారి పనులు చేస్తున్న టిప్పర్ కారణమని ఆరోపిస్తూ...రహదారిపై బంధువులు ఆందోళన చేపట్టారు.

రహదారిపై బంధువుల ఆందోళన
author img

By

Published : Jun 1, 2019, 7:49 AM IST

రహదారి పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడని తమకు న్యాయంచేయాలని కోరుతూ ప్రకాశంజిల్లా చిన్నగంజాంలో రహదారిపై మృతదేహంతో మృతుని బంధువులు రాస్తారోకో నిర్వహించారు... పెద్దగంజాం పంచాయితీ పరిధిలోని ఆవులదొడ్డి గొల్లపాలెంకు చెందిన ఆవుల శివప్రసాద్ ద్విచక్రవాహనంపై పెద్దగంజాం నుంచి చిన్నగంజాం వెళ్తుండగా...గత రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి జాతీయరహదారి పనులకు ఉపయోగిస్తున్న టిప్పరే కారణమని ఆరోపిస్తూ...రహదారిపై బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఒంగోలు - చీరాల మద్య వాహనాలరాకపోకలు నిలిచిపోయాయి.. సంఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీచదవండి

ఎంపీటీసీ సభ్యుడిపై దాడి... తలకు తీవ్ర గాయాలు

Intro:Ap_Vsp_105_29_Hanumath_Jayanthi_Ab_C16
ది రాము భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా

Body:విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలో పలు ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు జరిగాయి చారిత్రక నేపథ్యం ఉన్న చిట్టివలస జూట్ మిల్ రామాలయ ఆలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు ఆకెళ్ళ నరసింహమూర్తి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు నుండే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు గణపతి హోమం రామ గాయత్రి హోమం ఆకుపూజ పాలాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు వేకువజాము నుండే రామనామ జపంతో కూడిన భజన కార్యక్రమాలు కొనసాగించారు

Conclusion:దాతల సహకారంతో ప్రసాద వితరణ చేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.