అప్పులబాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్నాళ్లు చెమటోడ్చిన భూమిలోనే తనువు చాలించాడు. సొంత పొలంలో తన చేతులపై పెంచిన చెట్టుకే ఉరివేసుకుని చనిపోయాడు. ప్రకాశం జిల్లా రైతు. అప్పుల ఊబిలో కూరుకుని.. మనో ధైర్యం చాలక.. అద్దంకి మండలం ధెనువకొండ గ్రామస్థుడు, రైతు చిన్న వెంకటేశ్వర్లు బలవన్మరణం చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి..రైతు ప్రాణాన్ని బలిగొన్న నకిలీ విత్తనాలు