ఉన్నత చదువులు చదివినా... ఉద్యోగం రాకపోవడం వల్ల మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన... ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది. కొత్తపేట ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న వైష్ణవి(22) ఎమ్మెస్సీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితీ సరిగా లేనందునా... మనస్థాపం చెంది ఉరివేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :