ETV Bharat / state

జగనన్నా భయంగా ఉంది...   నాన్న, తాతను చంపేస్తారట ! - ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​

తమ కుటుంబానికి న్యాయం చేయమని కోరుతూ ఓ చిన్నారి ముఖ్యమంత్రి జగన్​కు ఉత్తరం రాసింది. ఇప్పడు ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

లేఖ
author img

By

Published : Sep 13, 2019, 11:03 PM IST

Updated : Sep 14, 2019, 11:53 AM IST

తమ గ్రామంలో జరుగుతున్న అన్యాయంపై... చిన్నారి మనసు చలించింది. సమస్యనుంచి ఎలా బయటపడాలో, ఏం చేయాలో తెలియక ముఖ్యమంత్రికే లేఖ రాసింది. సమస్యను ఉన్నదున్నట్టు వివరిస్తూ తమను కాపాడాలని కోరింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థిని కోడూరి పుష్ప తమ సమస్యను ముఖ్యమంత్రి మాత్రమే తీర్చగలరని భావించి ఈ పని చేసింది.

ఈ చిన్నారి బాధ విన్నాక కంటతడి పెట్టకుండా ఉంటారా!

అసలు విషయం...

మాజీ ఎంపీటీసీ, వైకాపా నాయకుడు కోడూరు వెంకటేశ్వర్లుతో... గ్రామ పెద్దలకు ఓ భూ విషయంలో 3 నెలల క్రితం వివాదం మొదలైంది. తనను ఊరి నుంచి అకారణంగా బయటకు పంపేశారంటూ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు, జులై 22న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం అధికారులు గ్రామానికి వెళ్లి పెద్దలకు నచ్చజెప్పి ఆగస్టు 28న బాధితుడిని స్వస్థలానికి పంపారు. వారం క్రితం గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. వెంకటేశ్వర్లు మనవరాళ్లు, మనుమడు.. ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారు బడికి వస్తే తమ పిల్లలను స్కూలుకు పంపేది లేదంటూ గ్రామ పెద్దలు ప్రధానోపాధ్యాయుడిని హెచ్చరించారు. వారి పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యపై చలించిన చిన్నారి పుష్ప.. ఈ సామాజిక బహిష్కరణపై ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. సమస్యను పరిష్కరించాలని కోరింది. ఇప్పుడు సీఎం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే.. చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి:

పెద్దల వివాదం...పాఠశాలకు విద్యార్థులు దూరం

Intro:టిడిపి నాయకుల పరామర్శ

Body:యాంకర్ ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఫ్యాక్షన్ తరహాలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు లు హత్యలు చేయడం చాలా దారుణం అన్నారు నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర జిల్లాలోని అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త హజరత్ రెడ్డి కి అదే గ్రామానికి టిడిపి కార్యకర్త వెంగయ్య కు గతంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల విషయమై చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి రాత్రి నుండి వెంగయ్య హతమార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఇంట్లో కత్తుల కర్రలు సిద్ధం చేసుకున్నారు ఉదయాన్నే గడ్డి కోసం వెళ్లిన వెంగయ్య ను వెంబడించి కళ్ళలు మిరపపొడి చల్లి మారణ ఆయుధాలతో ఒకసారి వెంగయ్య పై దాడి చేశారు అడ్డువచ్చిన భార్య మరియు కొడుకును కూడా తీవ్రంగా గాయపరిచారు వెంగయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు వెంగయ్య పోస్టుమార్టం పూర్తయిన అనంతరం పరామర్శించడానికి వచ్చిన జిల్లా టిడిపి నాయకులు మరియు నియోజకవర్గ టిడిపి నాయకులతో ఆసుపత్రి వద్ద ఒకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది టిడిపి నాయకుడు వెంగయ్య కుటుంబం పై పలు దఫాలు దాడులు చేసిన వైసిపి నాయకులు మా ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరని సవాళ్లు విసురుతున్న వెంగయ్య కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదు అంటూ వాపోయారు అనంతసాగరం ఎస్సై పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేశారు గతంలో వివాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా నా టిడిపి నాయకుల పై వైసీపీ దాడులు ఆపాలని జిల్లా నాయకులు కోరారు మాజీ ముఖ్యమంత్రి ఇ చంద్రబాబు నాయుడు ఫోన్ లో మృతుని కుటుంబానికి సమర్పించారు ధైర్యంగా ఉండాలని చెప్పారు మంగయ్య కుటుంబానికి అండగా ఉంటామని ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారు

Conclusion:బైట్ కన్నబాబు టిడిపి సీనియర్ నాయకులు ఆత్మకూరు బీదా రవిచంద్ర టిడిపి జిల్లా అధ్యక్షుడు కిట్ నెంబర 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Sep 14, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.