ప్రకాశం జిల్లా మార్కాపురంలో గోడకూలి ఐదేళ్ల చిన్నారి చనిపోయింది. ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన దేవానంద్, కాశమ్మ దంపతుల నాలుగో కుమార్తె కవిత... ఉదయం ఇంటిముందున్న గోడ వద్దకు వెళ్లింది. అక్కడే కూర్చొని అన్నం తింటుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్ను మూసింది.
ఇవి కూడా చదవండి: