ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో... " లంచం ఏ అధికారికి ఇవ్వొద్దు... అడిగిన యెడల కింది ఫోన్ నెంబర్కు తెలియజేయగలరు" అని... మండల రెవెన్యూ అధికారి ఏర్పాటు చేసిన బ్యానర్ అక్కడికి వస్తున్న ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఇటువంటి ఫ్లెక్సీ ఎప్పుడూ చూడలేదని జనాలు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: కంభం తహసీల్దార్ కార్యాలయంలో వినూత్న ఫ్లెక్సీ