ప్రకాశం జిల్లా కనిగిరిలోని కాశినాయన దేవస్థానంలో కాశీనాయన ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదట స్వామివారికి పూజలు నిర్వహించి.. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చిన్నారుల కోలాట భజనలు పరవశింపజేశాయి. అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చదవండి: