ఇవీ చదవండి...మల్లవరం కొండపై... వెంకటేశుడి బ్రహ్మోత్సవాలు
17 నుంచి ప్రకాశం కళాపరిషత్ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు - karavadi natakostavalu will starts on 17th may
ప్రకాశం జిల్లా కరవదిలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కళాపరిషత్ కరవది అధ్యక్షుడు పోలవరపు భుజంగరావు తెలిపారు. సంఘం 49వ వార్షికోత్సవం సందర్భంగా మూడురోజుల పాటు నాటికలు ప్రదర్శిస్తామన్నారు.
ప్రకాశం కళాపరిషత్ రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవదిలో ఈ నెల 17 నుంచి రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు జరుగనున్నాయి. ప్రకాశం కళాపరిషత్ 49వ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకలుల నిర్వహించనున్నట్లు పరిషత్ కరవది అధ్యక్షుడు భుజంగరావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ఆరు నాటికలు, ఒక నాటకం ప్రదర్శిస్తామన్నారు. ఈ పోటీలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్కౌసల్ ప్రారంభిస్తారని తెలియజేశారు.
ఇవీ చదవండి...మల్లవరం కొండపై... వెంకటేశుడి బ్రహ్మోత్సవాలు
Intro:AP_GNT_41_15_SHESA_VAHANA_SEVA_AV_C7. FROM.....NARASIMHARAO, CONTRIBUTOR ,BAPATLA ,GUNTUR, DIST కిట్ నెంబర్ 676 గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ మత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత క్షీర భావనారాయణస్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శేష వాహనంపై స్వామిని అలంకరించారు, శేష వాహనంపై శ్రీమహావిష్ణువు అవతారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనం ఇచ్చారు, ఆలయ ప్రాంగణంనుండి మంగళవాయిద్యాలతో స్వామివారిని ఊరేగింపుగా పట్టణంలోని పురవీధుల లో ఉత్సవాన్ని నిర్వహించారు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని న స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా
Body:బాపట్ల
Conclusion:గుంటూరు జిల్లా