ETV Bharat / state

జగనన్న పచ్చతోరణం కార్యక్రమం...హాజరైన ఎమ్మెల్యే, జేసీ - Jagannanna Pachatoranam

దర్శి మండలం వెంకటాచలంపల్లి కొండ వద్ద ఏర్పాటు చేసిన జగన్న పచ్చతోరణం కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండాలని...జగనన్న పిలుపు మేరకు జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు

Jagannath Pachatoranam Program ... Joint Collector, MLA Attended
జగనన్న పచ్చతోరణం కార్యక్రమం...జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే హాజరు
author img

By

Published : Jul 22, 2020, 5:44 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి కొండ వద్ద ఏర్పాటు చేసిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆ లేఅవుట్​లో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, జాయింట్ కలెక్టర్ మురళీ మొక్కలు నాటారు.

దర్శి ప్రాంతలో మూడు దఫాలుగా సర్వే చేసి ప్రతి ఒక్క నిరుపేదకు ఇండ్ల స్థలాలు అందేలా చూస్తున్నామని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. సుమారు రెండు వేలమందికి ఇండ్లు మంజూరు చేస్తున్నామని వారికి త్వరలోనే ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండాలని...జగనన్న పిలుపు మేరకు జనన్న పచ్చతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అనందంగా ఉందని ఇక్కడ ఈ లేఅవుట్ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ప్రైవేట్ లే అవుట్ లకు తీసిపోకుండా మంచి లే అవుట్ ఏర్పాటు చేశారని 60 అడుగుల రోడ్లు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని కొనియాడారు.

ఇదీ చదవండి:

చీరాల దళిత యువకుడి మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.