ETV Bharat / state

వేతన సవరణ కోరుతూ ఐటీసీ కార్మికుల ఆందోళన

వేతన సవరణ కోరుతూ చీరాలలో ఐటీసీ కార్మికుల ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి.

ఐటీసీ
author img

By

Published : May 10, 2019, 11:28 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఐటీసీ ఉద్యోగుల ఆందోళనలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తమకు వేతన సవరణను అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ప్లకార్డులు, నల్లజెండాల ప్రదర్శించారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు. సంస్థ ప్రధాన ద్వారం వద్ద మానవహారం నిర్వహించారు. పది నెలలుగా వేతన సవరణ చేయాలని చర్చలు జరుపుతున్నా.. యాజమాన్యం స్పందించటంలేదని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

ఈ నెల 23 తరవాత సమ్మె: ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు

Intro:AP_ONG_61_09_ADDANKI_PARIGINA_ENDALLU_AV_C4

కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
---------------------------------------------

వేసవికాలంలో మే నెల వచ్చిందంటే చాలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీనికితోడు గత వారం రోజులకు ముందు కురిసిన వర్షానికి అద్దంకి పట్టణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం గురువారాల్లో సుమారు 43 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. దీంతో వడగాలులు మొదలయ్యాయి పట్టణ ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తున్నారు. పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి నిత్యం రద్దీగా ఉండే నామ్ రహదారి మెయిన్ రోడ్డు భవాని సెంటర్ సైతం జన సంచారం తక్కువగా ఉంటుంది ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో కూలర్లు ఫ్రిజ్లు ఏసీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు వైపు ప్రజలు మక్కువ చూపుతున్నారు .

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.