ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ను పోలిసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో సుమారు 440 బస్తాల లోడుతో వెళ్తోన్న లారీని పోలీసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఓ రైస్‌మిల్లులో నుంచి ఈ అక్రమ బియ్యం రవాణ జరిగినట్లు పోలిసు వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి