ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న వేటపాలెం పోలీసులు

ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్కాయిపాలెం ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు... వీటిని స్వాధీనం చేసుకున్నారు. వేటపాలెం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలించేవారిపై నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
author img

By

Published : Dec 31, 2019, 5:27 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

ఇదీ చదవండి :

డ్రైవర్​ అవతారమెత్తిన మంత్రి.. ట్రాక్టర్​ నడుపుతూ సందడి

Intro:FILENAME:AP_ONG_41_31_AKRAMA_ISUKA_PATTIVATA_AV_AP10068
CONTRIBUTOR:K.NAGARAJU-CHIRALA(PRAKASAM)కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068,ఫొన్ : 9866931899

యాంకర్ వాయిస్ : ప్రకాశంజిల్లా వేటపాలెంలొ అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు... అక్కాయిపాలెం ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమచారం అందుకున్న పోలీసులు రెండు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు... అక్రమ ఇసుక తరలించేవారిపై గట్టినిఘా పెట్టామని పోలీసులు తెలిపారు... Body:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899 Conclusion:కె. నాగరాజు,చీరాల, ప్రకాశంజిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడీ : AP10068, ఫొన్ : 9866931899

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.