ప్రకాశం జిల్లా కారంచేడు మండలం దగ్గుబాడులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టగా... కారులో అక్రమంగా తరలిస్తున్న ఖరీదైన మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తిక్కనూరు గ్రామానికి చెందిన సాయిభూషణ్(24) కారులో పర్చూరు - ఇంకొల్లు రహదారిలో వస్తుండగా... పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఖరీదైన 60 మద్యం బాటిళ్లని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఆమిర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం