ETV Bharat / state

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త - భార్యపై భర్త కత్తితో దాడి వార్తలు

భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన పాశం వెంకట్రావు, ప్రత్యూష భార్యాభర్తలు. వెంకట్రావు ప్రతిరోజు తన భార్యతో గొడవ పడుతుండేవాడు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని... భార్య, పిల్లల్ని హింసించేవాడు. ఈ క్రమంలో తన భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husband attack on wife with knife at prakasam district
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
author img

By

Published : Jan 19, 2020, 10:16 PM IST

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల బాలికపై బాబాయి అత్యాచారం

Intro:AP_ONG_51_19_WIFE_PAI_HUSBAND_KNIFE_ATTACK_AVB_AP10136.

భార్య పై భర్త కత్తితో దాడి.

పొదిలిగ్రామంలోని బి.సి.కాలనీలో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలలోకి వెళితే....
పాశం.వెంకట్రావు,ప్రత్యుష భార్య,భర్తలు.వీరు పొదిలిలోబి.సి.కాలనీలోనివాసముంటున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు.వెంకట్రావు ప్రతిరోజు తన భార్యతో ఎదో ఒక విషయంపై గొడవ పడుతూనే ఉంటాడని,వెంకట్రావుకు బయట అక్రమ సంబంధం పెట్టుకొని ప్రతిరోజు భార్య, పిల్లల్ని హింసిస్తాడాని స్థానికులు అంటున్నారు. రాత్రి కూడావీరిద్దరిమధ్యగొడవలుజరిగినట్లుగా తెలుస్తుంది.ఈరోజు ఉదయం వెంకట్రావు తన భార్యపై వెంట తెచ్చుకున్న చాకుతో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది.అడ్డుగా వెళ్లిన ఇద్దరు వ్యక్తులను గాయపరచి ఘటనా స్థలం నుండి పలాయనంచిత్తగించాడు.తీవ్రంగా గాయపడినప్రత్యుషనుస్థానిక ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఒంగోలు రిమ్స్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. సురేష్ తెలిపారు.

బైట్స్:- నీలిశెట్టి.చైతన్య. స్థానికుడు.
మనోఙ్ఞ కుమార్తెBody:ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:కొండలరావు దర్శి. 9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.