ETV Bharat / state

ఇళ్ల స్థలాలకు మైనింగ్ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే

మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇళ్ల స్థలాలకు మైనింగ్ భూమి కేటాయింపుపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.

High Court stays allocation of mining land for housing plots
ఇళ్ల స్థలాలకు మైనింగ్ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే
author img

By

Published : Aug 13, 2020, 3:00 PM IST

ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇళ్ల స్థలాలకు మైనింగ్ భూమి కేటాయింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్ భూమిని ఇతర అవసరాలకు కేటాయించవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండి:

అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.