ఇసుక తవ్వకం, రవాణాపై ఆంక్షలు..అక్రమార్కులకు పట్టడం లేదు. రాత్రి వేళల్లో తరలించరాదన్న నిబంధనలున్నా యథేచ్చగా తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను వదలడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల వల్ల అక్కడి నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆయా ప్రాంతాలకు చెందిన లారీలు కూడా రావడం వల్ల.... తవ్వకాల జోరు మరింత పెరిగింది. రాజకీయ నేతల అండా ఉండటం వల్ల..అక్రమ ఇసుస తవ్వకాలపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానికులు దీనిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లాలో భారీగా ఇసుక తవ్వకాలు - prakasam district
చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లోనూ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నేతల అండ ఉండటం వల్ల అధికారులు అక్రమ తవ్వకాలను పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇసుక తవ్వకం, రవాణాపై ఆంక్షలు..అక్రమార్కులకు పట్టడం లేదు. రాత్రి వేళల్లో తరలించరాదన్న నిబంధనలున్నా యథేచ్చగా తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను వదలడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల వల్ల అక్కడి నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆయా ప్రాంతాలకు చెందిన లారీలు కూడా రావడం వల్ల.... తవ్వకాల జోరు మరింత పెరిగింది. రాజకీయ నేతల అండా ఉండటం వల్ల..అక్రమ ఇసుస తవ్వకాలపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానికులు దీనిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా
Body:విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలో త్రాగునీటి ప్రధాన వనరు గా ఉన్న గోస్తని పూర్తిగా ఎండిపోవడంతో నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది దీంతో రోజు విడిచి రోజు త్రాగు నీటిని సరఫరా చేసే పరిస్థితి నెలకొంది భీమిలి జోన్ పరిధి 28 వార్డ్ లో సుమారు 70 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది కానీ రోజుకి 38 లక్షలు మాత్రమే త్రాగునీటికి అవకాశం బోర్ ద్వారా ఉండడంతో రోజు విడిచి రోజు రెండు ప్రాంతాలుగా విభజించి జీవీఎంసీ సిబ్బంది సరఫరా చేస్తున్నారు. భీమిలి తగరపువలస రెండు ప్రాంతాలుగా ఓవైపు జివిఎంసి ట్యాంకర్లు సత్యం సంవత్సరం కారులో తిరుగుతూ ఉండగా మరోవైపు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు భూగర్భ జలాలు అడుగంటడంతో బురద నీరు కూడా కొట్టుకోవాల్సి వస్తుందని భవిష్యత్తులో మరింత తాగునీటి అందరికీ గురయ్యే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రు
Conclusion:గోస్తని నది లో అనధికారిక బోర్లు వేయడంతో పాటు గోస్తనీ నదిలో లో ఉన్న బావులు వద్ద కూడా ఇసుక అక్రమ ఇసుక నవ్వడం తో కూడా భూగర్భ జలాలు అడుగంటాయి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ కుటుంబానికి సరిపడే తాగునీటి సరఫరా చేయాలని కోరుతున్నారు
బైట్: మహిళ
బైట్ :మహిళ
బైట్ :మహిళ