ETV Bharat / state

ప్రకాశంలో భారీ వర్షాలు

author img

By

Published : Jul 20, 2019, 10:14 AM IST

ప్రకాశం జిల్లా వాసులను ఇన్ని రోజులు ఊరించి ఉసూరుమనిపించిన వర్షాలు ఇప్పుడు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ప్రకాశంలో భారీ వర్షాలు
ప్రకాశంలో భారీ వర్షాలు

ప్రకాశం జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీగా కురుస్తున్నాయి. జిల్లాలోని యర్రగొండపాలెంలో తెల్లవారుజాము 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండ కురిసిన వర్షానికి రహదారులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వర్షం నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందలు పడుతున్నారు. చిన్నగంజాం మండలంలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందలు పడ్డారు. ఇక్కడ పడిన వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సాగు చేయటానికి ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడతాయని రైతులు ఆనందపడుతున్నారు.

ఇదీ చదవండి:వర్షించిన మేఘం... హర్షించిన రైతాంగం

Intro:Ap_cdp_47_19_hamaalila_kadupu_kottakandi_Av_Ap10043
ప్రభుత్వ గోడౌన్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న హమాలీల కడుపు కొట్టే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎమ్మెస్ నాయుడు తెలిపారు. చౌక దుకాణాలకు నిత్యావసర వస్తువుల సరఫరా చేసే గోడౌన్ లలో హమాలీలుగా పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం నిత్యవసర వస్తువులను గ్రామ వాలంటీర్ల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించిందన్నారు. వీరికి నిత్యవసర వస్తువులను జిల్లా కేంద్రం నుంచే నేరుగా సరఫరా చేయాలని ప్రభుత్వం కొత్తగా నిర్ణయించడం ద్వారా కార్మికులకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తోందన్నారు గతంలో 19 పాయింట్ నుంచి జిల్లాలోని అన్ని చౌక దుకాణాలకు నిత్యావసర వస్తువులు సరఫరా అయ్యేవని చెప్పారు దీంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న హమాలీలకు ఉపాధి లభించేది అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది హమాలీల కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందన్నారు. ఏదైనా నా నిర్ణయాలు తీసుకునే ముందు కార్మిక సంఘాలతో మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హమాలీలకు జీవన భద్రత కల్పించాలి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Body:హమాలీల కడుపు కొట్టడం దారుణం

Conclusion:ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎమ్మెస్ నాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.