ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ వాలంటీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్నాయని అధికారులు చెప్పారని, ఇవాళ శిక్షణకు హాజరుకావాలని తమ చరవాణికి కూడా సమాచారం వచ్చిందని... కానీ ఇక్కడున్న జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని అభ్యర్థులు వాపోయారు. నిరుద్యోగులమైన తమను ఆశపెట్టి మొసం చేశారంటూ ఆందోళన నిర్వహించారు. సీ.ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
వేటపాలెంలో గ్రామ వాలంటీర్ అభ్యర్థుల ఆందోళన - chirala
ప్రకాశం జిల్లాలో గ్రామ వాలంటీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. లిస్టులు తమ పేర్లు లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.
ప్రకాశం జిల్లా చీరాల వేటపాలెంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామ వాలంటీర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్నాయని అధికారులు చెప్పారని, ఇవాళ శిక్షణకు హాజరుకావాలని తమ చరవాణికి కూడా సమాచారం వచ్చిందని... కానీ ఇక్కడున్న జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని అభ్యర్థులు వాపోయారు. నిరుద్యోగులమైన తమను ఆశపెట్టి మొసం చేశారంటూ ఆందోళన నిర్వహించారు. సీ.ఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
యాంకర్...ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు రావని భావించి తన పదవికి రాజీనామా చేస్తున్నాని మహిళ కమిషన చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు తమని పిలవకుండా దూరంగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు మహిళ కమీషన్ చైర్ పర్సన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కి రాజీనామా పత్రం అందజేశామన్నారు. మూడేళ్ళ వార్షిక నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టమని తెలిపారు.తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలచమన్నారు. తనకు పదవీ లేకపోయిన మహిళకు అండగా నిలుస్తానని చెప్పారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. 3 ఏళ్లలో మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా మంచి పేరు ఉందని దానిని పొకొట్టుకోవడం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నాని వివరించారు.
Body:బైట్.....నన్నపనేని రాజకుమారి... మహిళ కమిషన్ చైర్ పర్సన్.
Conclusion: