బంగారం షాపులో పట్టపగలే చోరీ.. బంగారు ఆభరణాలు తస్కరణ - సిసి పుట్టేజి
ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో పట్టపగలే చోరీ జరిగింది. ఒక బంగారు దుకాణంలో 15 సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించారు. దుకాణం యాజమాని సతీష్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.