ఇదీ చదవండి:
కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి - జంగంగుంట్లలో కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్లలో కుక్కల దాడిలో 36 గొర్రె పిల్లలు మృతి చెందాయి. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు. గొర్రెల పోషణపై ఆధారపడి ఉన్న తమ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడిందని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి
ఇదీ చదవండి: