ఇదీ చదవండి: తాను లేడని తెలిసి.. తనువు చాలించి...
మూడో తరగతి బాలికపై అత్యాచారయత్నం - girl harassment news in prakasham
మూడవ తరగతి చదువుతున్న ఓ బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి యత్నించిన ఘటన ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ నెల 27వ తేదీన బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక స్నేహితురాలు, తనకు తెలిసిన వ్యక్తులకు చెప్పింది. జరిగిన ఘటనపై బాలికను ఆరా తీయగా.. తనపై అత్యాచారయత్నం జరిగిందని ఒప్పుకోవడంతో గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశారు.
మూడో తరగతి బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం
ఇదీ చదవండి: తాను లేడని తెలిసి.. తనువు చాలించి...