ETV Bharat / state

భారీ వర్షంతో నీటికుంటలా రెవెన్యూ కార్యాలయం

గిద్దలూరులో భారీ వర్షం కురిసింది. మండలంలో ఉన్న రెవెన్యూ కార్యాలయంలో వర్షపు నీరు నిలిచిపోయి నీటికుంటలా తయారైంది.

gidhaluru-mro-office-problems
author img

By

Published : Jul 23, 2019, 6:01 PM IST

భారీ వర్షంతో నీటికుంటలా తయారైన రెవెన్యూ కార్యాలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం వర్షపు నీటితో నిండిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా ఇలానే జరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భారీ వర్షంతో నీటికుంటలా తయారైన రెవెన్యూ కార్యాలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం వర్షపు నీటితో నిండిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా ఇలానే జరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Intro:AP_VJA_27_23_RATION_DEALERS_PALABISHEKAM_AVB_AP10046....సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి.. పొన్..9394450288... వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయమని నిన్న అసెంబ్లీలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటన చేయడంతో రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితొ పాటు, ముఖ్యమంత్రి జగన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ప్రకటనతో రేషన్ డీలర్లలలో ఆత్మస్థైర్యం పెరిగిందని. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది రేషన్ డీలర్లు. మరో 30 వేల మంది రేషన్ అందించే సహాయకుల కుటుంబాలకు ఈప్రకటన ఉరటనిస్తుందని ... అభిప్రాయం వ్యక్తం చేశారు ....బైట్స్..బాబురావు.. రేషన్ డిలర్..గుడివాడ... కొత్త మురళీ... రేషన్ డిలర్.. గుడివాడ


Body:రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రేషన్ డీలర్లు


Conclusion:రేషన్ డీలర్లు వ్యవస్థను రద్దు చేయము అన్న ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది రేషన్ డీలర్ల కుటుంబాలు . మరో 30 వేల మంది రేషన్ అందించే సహాయకుల కుటుంబాలకు ఉరటనిస్తుందని హర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.