ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఆరుగురు... తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పాండురంగారావు(42), నరసింహారావు(43), సత్యసాగర్(10), డ్రైవర్ రెడ్డి (44) మృతి చెందారు. అనురాధ భాను, సుప్రియలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్, సీ.ఐ సుబ్బారావు, ఎస్సై ఖాదర్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
గుడికి వెళ్లి వస్తూ.... మృత్యు ఒడిలోకి - lorry
తిరుమల శ్రీవారి దర్శించుకోవడానికి వారందరూ ఆనందంగా కలసి వెళ్లారు. తిరిగే వచ్చే క్రమంలో వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురిని బలిగొంది. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. వాహనంలో ఉన్న మహిళలు గాయాలపాలయ్యారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఆరుగురు... తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పాండురంగారావు(42), నరసింహారావు(43), సత్యసాగర్(10), డ్రైవర్ రెడ్డి (44) మృతి చెందారు. అనురాధ భాను, సుప్రియలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్, సీ.ఐ సుబ్బారావు, ఎస్సై ఖాదర్ బాషా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
ఉరవకొండ మండలం.
ఉరవకొండ పట్టణంలో YS రాజశేఖర్ రెడ్డి విగ్రహ సమస్య చినికి చినికి గాలివానలాగా తయారైంది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ కార్యాలయంలో ఉన్న విగ్రహాన్ని పంచాయతీ కార్యదర్శికి చెప్పకుండా తీసుకువచ్చారని వైసీపీకి చెందిన ఒక వర్గం ఫిర్యాదు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసి నాలుగు రోజులు కావస్తున్నా వాటికి ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో ఎక్కడ కూలిపోతుందని వైసీపీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు వాటికి మరమ్మతులు చేయడానికి వచ్చారు. వారిని అధికారులు పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుండి వెళ్ళమని అధికారులకు తెలియజేశారు. తను కలెక్టర్ తో మాట్లాడానని అన్ని అనుమతులు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం పై అధికారులకు తెలియజేసి చెబుతామని ఉదయం విగ్రహానికి సంబంధించి పనులు ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సీ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాత్రం ఇక్కడే ఉండి మరమ్మతులు పూర్తి చేసే వెళ్తానని ఆయన అధికారులతో అన్నారు.
Body:బైట్ 1 : శివరామ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ.
Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, Ananthapuram (D)
date : 27-07-2019
sluge : ap_atp_73_27_ysr_stachive_problem_in_uravakonda_AVB_AP10097
cell : 9704532806