ప్రకాశం జిల్లా మార్టూరు మార్కెట్కు కూరగాయలు తీసుకొస్తున్న అన్నదాతలకు విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు.
దాతలు ఎస్ఎం.ఋడే, పీవీ.కృష్ణారావు, బి.సంజీవరాయుడు ఆధ్వర్యంలో నిత్యం ఉద్యాన రైతులు, హమాలీలు 600 మందికి భోజనం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: