ETV Bharat / state

Fire Accident: దానిమ్మ తోటలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం! - దానిమ్మ తోటలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: ప్రకాశం జిల్లాలోని దానిమ్మ తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభంవించింది. ఈ ఘటనలో భారీగా దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

fire accident in pomegranate thota
దానిమ్మ తోటలో భారీ అగ్ని ప్రమాదం
author img

By

Published : Apr 15, 2022, 10:36 AM IST

Fire Accident: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని దానిమ్మ తోటలో అగ్నిప్రమాదం జరిగింది. నల్లగుంట్ల గ్రామ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా దానిమ్మ చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చారు. 4 లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: Polavaram Project: గుంతలను పూడ్చేందుకు.. రూ.800 కోట్లు పెట్టాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.