ఇదీ చదవండి:
పోలీసులు, గ్రామస్తుల బాహాబాహీ... ఎందుకంటే..? - కానిస్టేబుల్ గ్రామస్తుల కొట్లాట
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం సంకవరంలో.. గ్రామస్తులు, కానిస్టేబుల్కు మధ్య జరిగిన వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. కానిస్టేబుల్ మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అకారణంగా తనను కొట్టారని కానిస్టేబుల్ అంటున్నారు. ఈ గొడవలో.. కానిస్టేబుల్ నాగేశ్వరరావు తలకు గాయమైంది. అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు, గ్రామస్తులు బాహాబాహీ... ఎందుకంటే..?
sample description