ETV Bharat / state

చిరుధాన్యాలు పండిస్తే... లాభాలు మీవెంటే...

ప్రకాశం జిల్లా చీరాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగు.. వినియోగంపై రైతు సదస్సు నిర్వహించారు.

author img

By

Published : Jul 27, 2019, 9:20 PM IST

రైతు సదస్సు
చిరుధాన్యాలు పండిస్తే... లాభాలు మీవెంటే...

మాములు పంటలతో పాటు చిరుధాన్యాలను పండిస్తే అదనంగా లాభాలు పొందవచ్చని హైదరాబాద్​లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త వి.సుబ్బారాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సాగు పై రైతు సదస్సు జరిగింది. తృణధాన్యాల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాయని, ఎటువంటి పంటలు సాగుచేసినా.. అంతర్ పంటలుగా పండించవచ్చన్నారు. పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం వైద్యులు చిరుధాన్యాలను వినియోగించమని సూచిస్తున్నట్టు తెలిపారు. వీటి సాగువిధానం గురించి రైతులకు అవగాహన కల్పించారు.

ఇది కూడా చదవండి.

కన్నకొడుకా...?... కాలయముడా..?

Intro:ap_vsp_76_27_tribal_medical_college_sthala_sekaranaan_ap10082

యాంకర్: మన్య ప్రజలకు వైద్యం దగ్గర చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన గిరిజన వైద్య కళాశాల ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా పాడేరు పరిసరాల్లో గత వారం రోజులుగా స్థల పరిశీలన చేస్తున్నారు తాజాగా పాడేరు మండలం కిండంగి లో 50 ఎకరాల కొండ పొడి భూమిని అధికారులు ఎంపిక చేశారు సబ్ కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రజాభిప్రాయ సేకరణ లో పాల్గొన్నారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ భూమికి సంబంధించి 39 మంది రైతుల ఇష్టాయిష్టాలు తెలుసుకున్నారు గత పదేళ్లుగా ఈ కొండ భూమి ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ అధికారులు దీనిపై దృష్టి సారించారు భూమి ఇచ్చినవారికి ఉద్యోగం తో పాటు ప్రస్తుత ధరను బట్టి భూమి సొమ్ము ఇవ్వడం జరుగుతుందని ఒప్పించే ప్రయత్నం చేశారు ఎమ్మార్వో ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి మూడు వేల మందికి ఒక వైద్యుడు కావాలని దీనికి అనుగుణంగానే ప్రభుత్వం సంకల్పించి గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారని చెప్పారు ఏజెన్సీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కొందరు సుముఖత వ్యక్తం చేసిన మరి కొందరు విముఖత త తో ఉన్నారు ఆగస్టు 9 గిరిజనుల ఆదివాసి దినోత్సవం రోజున ముఖ్యమంత్రి జగన్ పాడేరు పర్యటిస్తారని అప్పటికి స్థలం సిద్ధం చేయాలని రైతులు వేగంగా ముందుకు వచ్చి ఇటువంటి అవకాశాన్ని గిరిజన ప్రాంతంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.