ప్రకాశం జిల్లా దర్శి మండలం త్రిపురసుందరీపురంలో రైతు మృతి చెందాడు. వెన్నపూస బాలకృష్ణారెడ్డి తన పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు